Categories
WhatsApp

కడుపు నిండా తిన్నా పర్లేదు.

నిరంతరం వ్యాయామంతో రోజుకు తీరుగా మార్చుకొనే శరీరంలో సినిమా తారలు యూత్ కి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. అలా అని వాళ్ళు కేవళం ఓ గ్లాసు జ్యూస్, కొబ్బరి నీళ్ళు తాగేసి సన్నగా వున్తారనుకోవడం పొరపాటే వ్యయామం రోజు చేసే వాళ్ళు ఎక్కువగానే తినాలి. క్రంచెస్ చేస్తుంటే తిన్నా తినక పోయినా పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. కనుక పొట్ట మాడ్చుకునే వనే లేదు. శరీరంలో కొవ్వు కరిగి కండరాళ్ళ శాతం పెరుగుతుంది. దీని వల్ల తిన్నదంతా జీర్ణమై శరీరంలో కేలోరీలుపేరుకుపోకుండా ఉంటాయి. కనుక వ్యాయామం చేస్తే ఎంత ఆకలి వేస్తే అంత తినొచ్చు. అలాగే అనిపించకుండా సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఫలితాలు కష్టం లేకుండా చేతులు కదులుతాయి. వ్యాయామం ముందర స్ట్రచింగ్ ఎలా పడితే అలా కూడదు. వార్మ్ అప్, స్ట్రచింగ్ రెండు వేర్వేరు వ్యాయామాలు, నిపుణులు అధ్వర్యంలో నేర్చుకుని అప్పుడు సొంతంగా చేసుకోవచ్చు.

Leave a comment