Categories
WoW

ఒక్క మిషన్ తో మొత్తం వంట.

Hilton multi steam cooker ఒకసారి ఆన్ లైన్ లో చుసేస్తే ఈ డబుల్ కుక్కర్ ఉపయోగం తెలిసిపోతుంది. భోజనం, టిఫెన్, స్నాక్స్ ఇలా ఎన్నో రకాలు వంటలకే సమయం కరిగిపోతు వుంటుంది. ఒక్కో ఫుడ్ ఐటెం కోసం ప్రత్యేకం ఒక్క కుక్కర్ కాకుండా ఒక సారి అన్ని ఐటమ్స్ ఒకే మిషన్ లో పూర్తి చేయగలిగితే ఈ మల్టీ స్టీమ్ కుక్కర్ లో ఇడ్లీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, సూప్, చికెన్, హల్వా, కేక్స్, అన్ని చేసుకోవచ్చు. ఎగ్స్, మొక్కజొన్నలు, చిలకడ దుంపలు కూరగాయలు అన్నీ ఒకేసారి వుదికించవచ్చు. ఈ మెషన్ పవర్ తక్కువగా, ఆహారం మొత్తాన్ని కేవలం ఆవిరితో వందేస్తుంది. ఈ మెషన్ అడుగు భాగంలో నీళ్ళు పోయాలి. ఎగ్ ట్రె తో పాటు సూప్ మేకర్ అదనం. పదార్ధాల్లో మిగిలిన నీళ్ళంతా సూప్ లాగా బయటకి వచ్చేస్తుంది. ఎగ్ ట్రె మిషన్ అడుగు భాగం లో పెట్టేసుకోవచ్చు. మొత్తం ఉండాల్సిన ఆహారాన్ని పేపర్ ట్రై తీసుకుని ఈ మేషన్ లో పెట్టేస్తే చాలు. ఒకేసారి అన్ని ఉడికి సిద్ధంగా వచ్చేస్తాయి. ఆవిరితో వుదకడం వల్ల ఒబేసిటీ, బీ. పీవంటి సమస్యలే వుండవు.

 

Leave a comment