Categories
WoW

కళ్ళకూ మేలు చేస్తాయి.

కొన్ని ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడూ అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఏ రకంగా శరీరానికి మేలు చేస్తాయో శాస్త్రవేత్తలు అధ్యాయన సారాంశాల్లో తెలియజేస్తారు. ఇప్పుడు తాజా అధ్యాయినం కోడి గుడ్డు కళ్ళ కు ఎంతో మేలు చేస్తాయని చెపుతుంది. రోజుకొ గుడ్డు తింటే కెరోటినాయిడ్ వల్ల కలిగే మాక్యులర్ డీ జనరేషన్ అడ్డుకొంటుందని చెప్పుతుంది. ఒక గుడ్డు లో ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్, తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ హార్ట్ ఎటాక్ లను తగ్గించడంలో గుడ్డు ప్రయోజనకారిగా వుంటుంది. కొలైన్ కు ఇది మంచి ఆధారం. మెడ, నాడీవ్యవస్థ, కార్డియో వ్యాస్కులర్ వ్యవస్థలను క్రమబద్దీకరిండంలో ముఖ్యమైన పోషకం ఈ కోలైన్. గుడ్డు తినడం అన్ని లాభాలే అంటున్నాయి కొత్త అధ్యాయినాలు.

Leave a comment