ఫిట్నెస్ అనేది ఒక లక్ష్యం కాకూడదు.అదొక  జీవిత విధానం కావాలి అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.వ్యాయామం మనకు ఎంతో అవసరం. మనకి  మనమే దాన్ని చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి అప్పుడే మనలో నిత్య ప్రేరణ కలుగుతుంది. అప్పుడే అసలైన వ్యాయామ జీవన శైలి కలుగుతోంది.కరోనా వంటి జబ్బులను ఎదుర్కోవాలంటే శరీరాన్ని సన్మార్గం చేయాలి. వ్యాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతోంది.అప్పుడు  దేహమే రోగాలతో యుద్ధం చేస్తుంది.ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళం కాదు రేపటి పైన నమ్మకంతో జీవించాలి మనం అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.కరోనా ని ఎదుర్కొనేందుకు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం మే మొదటి మార్గం అంటోంది రకుల్.

Leave a comment