నిరంతరం పనితో షిఫ్ట్ లో శరీరం అలసిపోయినట్లే జుట్టు కూడా అలసిపోతుంది. జుట్టు రఫ్ గా డల్ గా అయిపోతుంది.అలాంటప్పుడు జుట్టు తీరును బట్టి మంచి ఉత్పత్తులు ఎంచుకుని పోషణ చేయాలి. జుట్టును వారంలో రెండు సార్లయిన వాషీంగ్ చేయాలి. పొడవాటి జుట్టు ఉంటే తల స్నానం కొంచెం కష్టం కూడా. జుట్టును మృదువుగా చిక్కులు లేకుండా దువ్వేసి గోరు వెచ్చని నూనెతో మర్ధనా చేయాలి.చివర్లు ట్రిమ్ చేస్తూ ఉండాలి. హెయిర్ వాష్ తో జుట్టుకు కొత్త శక్తి వస్తుంది.

Leave a comment