Categories
ఈ ప్రపంచం అద్భుతం జలపాతాలు ప్రకృతి చెప్పలేనన్ని రంగులు సుగంధాలతో పువ్వులు ఇంకోక వైపు అంతుపట్టని బయంకర రహస్యాలు.కొన్ని సంతోషాన్ని ఇస్తే కొన్ని ప్రమాదకరమైన అనుభవాలు ఇస్తాయి. కొన్ని ప్రదేశాలకు ప్రవేశం నిషిద్దం. అలాంటిదే ఒక ప్రాంతం బ్రెజిల్ లో ఉంది అదే స్నేక్ ఐలాండ్ గా పిలవబడే ఇహదా క్విమెడా గ్రాండా ద్వీపంలో అడుగుపెడితే ప్రాణాలతో బయటకి రావడం అసాద్యం. ఇ దీవీ కొన్ని లక్షల సర్పాలకు ఆవాసం.ఒక చదరపు విస్తీర్ణంలో 105 పాములు ఉంటాయట. ఈ మోస్ట్ డేంజరస్ దీవికి 1985 నుంచి బ్రెజిల్ ప్రభుత్వం ప్రవేశాన్ని నిషేదించింది.