గురు,నీవెవరో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రితికా సింగ్ కింక్ బాక్సింగ్ క్రీడకారిని .మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో పోస్టర్ చూసి ఈమెకు సాలా ఖడూస్ లో సినిమా అవకాశం వచ్చింది. సినీ రంగంలో తన అనుభవం గురించి చెపుతూ మొదట్లో షూటింగ్ నుంచి పారిపోవాలని అనిపించింది.నేను ఫైటర్ ,యాక్టర్ను కానుకదా.అయినా నాపైన నమ్మకంతో వచ్చిన అవకాశాన్ని నేను తేలిగ్గా తీసుకొలేదు. ఆ సినిమాకి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. అది నాకు చాలా గ్రేట్ అంటోంది రితిక.నేను అథ్లేట్స్ లైఫ్ స్టైల్ ఫాలో అయినా దాన్నీ .పోరాడే తత్వం చిన్నప్పుడే అలవడింది. ఏనాడూ ఫాస్ట్ ఫుడ్ ,చాట్ తినలేదు. ఫైటింగ్లలోంచి సినిమాల్లోకి వచ్చకా కాస్త అలవాటైపోయే వరకు ఇబ్బంది .వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. డబ్బంగ్ కూడా చెప్తాను అంతా హ్యాపీగా ఉంది అంటోంది రితికా.

Leave a comment