ఇంట్లో వాడుకొనే ఆధునిక వస్తువులు,వంట చేసే సమయంలో వచ్చే ఘాటైన వాయువులు గాలిని కలుషితం చేస్తాయి. వాటిని పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్స్ వాడుతాము అయితే ఎస్సెన్షియిల్ ఆయిల్స్ లో ఇంకాస్త సువాసన వస్తుందని చెప్పారు ఎక్స్ పర్ట్స్ . టీట్రీ ,లావెండర్,యుక లాక్ట్స్ నిమ్మగడ్డి నూనెల్ని డిఫ్యూషన్ బాక్స్ లో పోయాలి. నూనె సువాసన  గదిమొత్తం వ్యాపించి గాలిలో మలినాలను తొలగించి వాతావరణాన్ని శుభ్ర పరుస్తాయి. ఆరోమా డిఫ్యూజర్ బాక్స్ లు చాలా అందమైనవి దొరుకుతున్నాయి. బొరాక్స్ కాండిల్స్ ఇల్లంతా పరిమళాలు విరజల్లుతాయి సాల్ట్ లాంప్స్ దుమ్ము దూళిని ,గాలిని శుద్ధిచేస్తాయి.

Leave a comment