చలికాలం చర్మం పొడిబారకుండా డైట్ లో కొన్ని మార్పులు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తేమ అంది చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే ద్రాక్ష పండ్లు,క్యారట్,పాలకూర,గ్రీన్ టీ సబ్జాగింజలు,
బ్రోకలి వంటివి ఆహారం లో తీసుకోవాలి . అలాగే బాదం లోని విటమిన్-ఇ సూర్య కిరణాలు చలి నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. క్యారెట్ లోని విటమిన్-ఎ యాంటి ఆక్సిడెంట్స్ చర్మం రంగు పాడవకుండా చేస్తాయి. ఇక బ్రొకోలి క్రుషి ఫెరాస్ జాతికి చెందిన కూరగాయి . ఎ సి విటమిన్లు ఎక్కువ విటమిన్ సి కొల్లాజెన్ ఊతపతికి తోడ్పడుతుంది సబ్జాగింజల్లోని యాన్తి ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మానికి యవ్వనవంతంగా ఉంచుతాయి.

Leave a comment