Categories
Wahrevaa

పండ్లు పండ్ల రసాలు రెండు మంచివే.

మనం తినే అహరాన్ని బట్టే మన జీవన శైలి తెలుసుకోవచ్చునంటారు. శరీరం చక్కగా పనిచేస్తుంటే, పోషకాలతో ఆరోగ్యంగా వుంటే పండ్లు ఎక్కువగా తిసుకుమ్తునట్లు అర్ధం చేసుకోవాలంటారు డాక్టర్లు. పండ్లలో వుండే విషగుణాలు తక్షణ శక్తి ఇస్తాయి. శరీరంలో తేమ, యవ్వనపు నిగారింపు కూడా పండ్లు తింటేనే వస్తాయి. పట్టులా మెరిసే జుట్టు కోసం జుట్టు రాలకుండా తెల్లబడకుండా వుండడం కోసం పండ్లే తినాలి. అలాగే పండ్ల రసాల్లో ఏమీ కలపకుండా వుండే పండ్ల లో వుండే పోశాకాలే రసం లో కూడా ఉంటాయి. కానీ రసాలను నిల్వ చేసే రాసాయినాల వల్ల పోషకాలు పోతాయి. అవి ఎన్నో రకాలుగా ప్రాసేస్ చేయబడి ఎన్నో వస్తువుల మిశ్రమంగా వుంటాయి. వంద శాతం రసం దొరనే దొరుకదు. కనుక ఇంట్లో తయ్యారు చేసే పండ్ల రసం ఉత్తమం. పండ్లు తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు.

Leave a comment