కండరాళ్ళు బలహీనంగా ఉండాలంటే ముందుగా ఆహారం పైన ద్రుష్టి సాధించాలి. వ్యయామం తో పాటు ప్రత్యేకమైన ఆహారం కూడా తినాలి. పెసరపప్పు శరీరాన్ని త్వరితంగా రహిమ్చే పదార్ధం. ప్రోటీన్లకు మంచి ఆధారం. శరీరానికి అవసరమైన 13 ఎసెంన్షియిల్ ఎమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. బ్రౌన్ రైస్ బ్రేకింగ్ డౌన్ కు ఎంతో సమయం పడుతుంది. అంటే వ్యయామం వర్కవుట్స్ కు చాలినంత ఎనర్జీ దొరుకుతుంది. అనేక విటమిన్లు డైటరీ ఫైబర్ లాభిస్తాయి. చేపలు తినడం వల్ల ప్రతి వందగ్రాములకు 19-20 గ్రాముల ప్రోటీన్ వుంటుంది. ఫిష్ ఆయిల్ తో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. 100 గ్రాముల సెనగ పిండి 20.8 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. కందిపప్పు, జీడి పప్పు, రాగి, చికెన్, పాలు, పాల పదార్ధాలు, జొన్నపిండి సజ్జ పిండి, మినుములు, కండరాలకు ఉపయోగ పడే ప్రొటీన్లు ఇస్తాయి.

Leave a comment