ఈ పరుగు జీవిత విధానం లో ఇష్టమైన పదార్ధాలు అప్పటికప్పుడు వండటం, వేడిగా తినడం ఇవన్నీ కష్టమే. ఉదయం వండినవి సాయంత్రం వేడి చేసి తినడం, లేదా ఫ్రిజ్ లో కొన్నింటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వేడి చేయడం. ఆరోగ్య పద్దతే కాదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్వయంగా నిలవున్న వాటి పై సుక్ష్మ జీవులు పెరుకుంటాయి ఒకటి. ఇక వేడి చేస్తే పోషకాలన్ని పోతాయి. పొట్ట లోకి కాలరీలు చేరుతాయి. ఇలా వండినవి స్టోర్ చెయ్యకుండా పండ్లు, కూరగాయ ముక్కలు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. రాగీ వంటి తృణ ధాన్యాల తో చేసిన జావలు ముందుగా తాయారు చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని తాగొచ్చు. ఉడికించిన మొక్కజొన్నలు, పల్లీలు, పండ్ల ముక్కలు, కీరా, క్యారెట్, టొమాటో వంటివి తినొచ్చు. ఉదయం చేసే అల్పాహారం కాస్త హెవీ గా చేస్తే ఉదయం ఎక్కువ వందేసి ఫ్రిజ్ లో పెట్టే కాన్సెప్ట్ తగ్గించ వచ్చు. ఉదయం పూట పాలు, పాల పదార్ధాలు, ఇడ్లి, దోస, పెసరట్టు, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి ఎంచుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సమయం కలిసి వస్తుంది. అన్ని రకాల పోషకాలు అందుతాయి. పండ్ల రసాలు, మొలకలు, ధాన్యాలతో చేసిన బాత్, పచ్చి కూరలు నిల్వ చేస్తే ఇవి సాయంత్రం ఇంటికి రాగానే తిన్నా పోషకాలు శరీరానికి అందుతాయి. సాధ్యమైనంతవరకు వండిన ఆహారాన్ని నిల్వ చేసే పద్దతి మనుకోమ్మంతున్నారు డైటీషియన్స్.
Categories
WhatsApp

మళ్ళి వేడి చేస్తే పోషకాలు నశిస్తాయి

Leave a comment