డబ్ల్యు స్క్వేర్ యాప్ ను చెన్నైలోని అడయార్ లో ప్రారంభించారు వందనా రామనాథన్ జినాల్ పటేల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం కేవలం స్త్రీలకు మాత్రమే దీనిలో పరిస్థితులన్నీ అద్దెకు తీసుకుని వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు స్టార్టప్స్ కు ఎప్పుడు ఆఫీస్ సమస్య, డబ్ల్యు స్క్వేర్ లో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఒక ప్లేస్ అద్దెకు తీసుకుని వెంటనే వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు. ఉచిత వైఫై, విశ్రాంతి గది, మీటింగ్ రూమ్ మొదలైనవన్నీ ఇక్కడ లభిస్తాయి. ఒత్తిడిలేని పని వాతావరణాన్ని కల్పించడం ఈ ఇద్దరి ఉద్దేశ్యం డబ్ల్యు కనెక్ట్ యాప్ ద్వారా ఉద్యోగవకాశాన్ని కల్పిస్తున్నారు వందనా, జినాల్.

Leave a comment