బాలీవుడ్ నటి శిల్పాశెట్టి జాతీయ స్థాయిలో నిర్వహించిన  కిడ్ పోటీల్లో గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన చిన్నారి పాప పాకనాటి వేద ఆద్య శ్రీ విజేతగా నిలిచింది. ఏడాది నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు నిర్వహించిన ఈ పోటీల్లో ఈ పాప ఆన్ లైన్ లో 8244 ఓట్లు సాధించింది. 2020 ఇండియా క్యూట్ కిడ్ టైటిల్ సాధించుకొంది .

Leave a comment