Categories
Gagana

ఛార్మీ ప్యాకేజీ నలుగు కోట్లు.

సినిమా అద్భుతమైన బిజినెస్. వట్టి నటన తోనే కాదు, అందులో ఏ విభాగంలోనైనా తామం టాలెంట్ నిరుపించుకూవచ్చు. ఛార్మి చక్కని నటి, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ చాటుకుంది. ఇప్పుడామె ఇంకో బిజినెస్ వైపు అడుగులేస్తుంది. ఆ పూరీ జగన్నాద్ సినిమాలకు కొఆర్డినేట్ అటు తర్వాత పైసా వసూల్ ఎగ్జిక్యుటివ్ ప్రోద్యుసర్ గా పనిచేస్తుంది. ఈ బిజినెస్ ప్యాకేజ్ నాలుగు కోట్ల రూపాయిలు. నిర్మాత విజేయేంద్ర ప్రసాద్ చార్మీ కోరికను సరే అని వప్పుకున్నాడట. సినీ రంగంలో తన పరిచయాలు ఈ బిజినెస్ లో చార్మీ  చక్కగా నిలదోక్కుకోగలదు. అలాగే ఆమె నటించబోయే చిత్రాలు వున్నాయికదా. మేం నటించడానికే వచ్చాం అని అందుకే పరిమితం అయిపోకుండా చార్మీ  తన చుట్టూ వున్న  అవకాశాలు వినియోగించుకోవడం సంతోషకరం. ఇలాంటి ఆలోచన ఉదయకిరణ్ ఎందుకు చేయలేదు.

Leave a comment