Categories
WoW

ఇప్పుడు మాచింగ్ క్రేజ్.

బాహుబలి లో పచ్చ బొట్టేసినా పాట విన్నాక ఇప్పుడిక కపుల్ టాటూల ట్రెండ్ నడుస్తుంది. ఇక ఈ మ్యాచింగ్ కపుల్ టాటూ లతో పాటు జంట టీ షర్టులు, జోడి కప్పులు, దిళ్ళు అన్ని భార్యా భర్తల బ్రాండ్ లాగా తయ్యారయి పోయాయి. ఎక్కడికి పోయినా సేమ్ డ్రెస్, మాచింగ్ టాటూలతో తమ సాన్నిహిత్యం ప్రకటించుకుంటారు. కపుల్ టాటూ ల్లో ఎన్నో భిన్నమైన ఆలోచనలు భర్త చేతి పైన కప్పు వుంటే భార్య చేతి పైన టీ బ్యాగ్, ఒకళ్ళ చేతి పైన లవ్ మార్క్ తలం ఉంటే ఇంకొక్కళ్ళ చేతి పైన తాళం చెవి. అలా ఒకరికి ఒకరుగా, ఇద్దరం ఒక్కటే అన్నట్లు టాటూల్లో ప్రకటించేసుకొంటుంన్నారు.

Leave a comment