నిఫ్ట్ ముంబై నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వేసింది రుచి వర్మ 2020లో ఆరువి రుచి వర్మ పేరుతో బ్రాండ్ మొదలుపెట్టింది గర్భిణీలు వేసుకునే డ్రెస్ డిజైన్ చేయడంతో ఆమె వ్యాపారం పుంజుకుంది. అమెజాన్, మిత్ర, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ వేదికల్లో రుచి వర్మ బిజినెస్ నడుస్తోంది. ఏడాదికి ఐదు కోట్ల బిజినెస్ చేస్తాననే రుచి వర్మ ఈ మధ్య క్యాజువల్ వేర్ పైన దృష్టి పెట్టింది. ఖాళీవుంటే పెయింటింగ్ బొమ్మలు వేస్తూ ఉంటుంది రుచి వర్మ.

Leave a comment