Categories
WhatsApp

కొద్ది పాటి వ్యాయామం తోనూ ఆరోగ్యమే.

వారంలో ఐదు రోజులు ఎరోబిక్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయాని ఎక్స్ పోర్ట్స్ చెప్పుతున్నారు. కానీ ఎక్కువ కాదు. కొంత సేపు వ్యాయామం చేసిన జీవకాలం పెరుగుతుందని తాజా పరిశోధనలు పేర్కొన్నాయి. రోజుకు ఓ గంట సేపు బ్రిస్క్ వాక్ చేసే వాళ్ళు చేయని వాళ్ళ కంటే నాలుగున్నరెళ్ళు ఎక్కువ కాలం జీవించారని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. అలాగే తక్కువ యాక్టివిటీ వున్నా వాళ్ళు వారంలో 75 నిముషాలు అంటే రోజుకు కేవలం పడే పది నిముషాలు వ్యాయామం చేసినా చాలంటున్నారు నిపుణులు. కనీసం పది నిముషాలు వ్యాయామం చేసినా చాలు మరో రెండేళ్ళ పాటు ఆరోగ్యంగా జీవిన్చాగాలరని పరిశోధన సారాంసం. ఎంత శరీరం బరువున్నా పర్లేదు. ఏ బరువు వయస్సు గలవారైనా ఒకే రకం ప్రయోజనాలు పొందగాలుగుతున్నారు. అంటే గానీ గంటల కొద్దీ కతినమైన వ్యాయామాల తోనే ఆరోగ్యం వస్తుందనుకోవడం అపోహే అంటున్నారు.

Leave a comment