చిన్న బాల్కనీ ఉంటే ఎక్కువ నీరు, మట్టి అవసరం లేని వేలాడే మొక్కలు పెంచుకోవచ్చు బోస్టన్ ఫెర్న్ బేబీ టియర్స్ వంటి హ్యాంగింగ్స్ నుంచి వేలాడే మొక్కలు చాలా బావుంటాయి. బేబీ టియర్స్ కు చిన్న ఆకులు ఉంటాయి. జలపాతం లాగా కనిపించే ఈ మొక్క కు మట్టి తేమగా ఉండాలి. వేలాడే ముత్యాల వంటి పెరల్ ప్లాంట్ కు రోజూ కాసిని నీళ్లు పోస్తే చాలు. హృదయాకారంలో మెరిసే ఆకులపైన తెలుపు, పసుపు, బంగారు వర్ణాల గీతలుంటాయి. పోతోస్ తీగ పైన ఇది ఎండను భరించలేదు మట్టి ఎండిపోతే నే కాసిన్ని నీళ్లు పోయాలి. ఇలాంటి మొక్కలు బాల్కనీ కి ఎంతో అందాన్నిస్తాయి.

Leave a comment