Categories
WhatsApp

మీ బ్యాగ్ లో ఇవన్నీ వున్నాయా?

ఈ మధ్య కాలంలో జిమ్ కు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అలా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్ కు వెళుతుంటే జిమ్ బ్యాగ్ వెంట వుంచుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేసే వారికి ఫోమ్ రోలర్ ఎంతో ఉపయోగ పడుతుంది. సెల్ఫీ మసాజ్ డిజైన్ ఇది ఫిట్నెస్ ఆర్క్  బ్యాండ్స్ కుడా జిమ్ బ్యాగ్ లో తప్పని సరిగా వుండాలి. ఇది  స్మార్ట్ ఫోన్ బద్రంగా ఉంచుతుంది. సాగేలాంటిది, నాటర రెసిస్టెంట్ ఆర్క్ బ్యాండ్ తీసుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ గోల్స్ తప్పనిసరిగా జిమ్ బ్యాగ్ లో వుండాలి. అలాగే మంచి ఫిట్టింగ్ వున్న దుస్తులు కుడా దగ్గర పెట్టుకోవాలి. ఆఫీస్ తర్వాత జిమ్ కు వెళ్ళే వాళ్ళ దగ్గర ఈ దుస్తులు తప్పనిసరిగా వుండాలి.

Leave a comment