Categories
మేకప్ సాధారణంగా ఒక అవసరంగా వుంటుంది. గంటల తరబడి ఆఫీస్ లో వుండాలి ఫ్రెష్ లుక్ కోసం తప్పనిసరిగా మేకప్ ను ఆశ్రయిస్తారు. అయితే ఫౌండేషన్ కు అనేక ప్రత్యామ్నాయాలు వున్నాయి. బ్లేమిష్ బామ్, కలర్ కరెక్షన్ క్రీమ్ వంటివి వాడుకోవచ్చు. బ్లేమిష్ క్రీమ్ లు మచ్చలను తగ్గిస్తాయి. వాటిలో వుండే నోరిషింగ్ క్రీమ్ గుణాల వల్ల రీజన్ రేటింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మం టెక్చర్ ను పెంచి ఫౌండేషన్ లాగా లైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే కలర్ కరెక్షన్ క్రీములు అదనపు రంగు ఇచ్చి స్కిన్ టోన్ ని మెరుగు పరుస్తాయి. దీని వల్ల చర్మం చక్కని మెరుపు తో కాంతులీనుతూ వుంటుంది.