Categories
ఎరోబిక్స్ కండరాల్లకు ఎంత మేలు చేస్తాయో, మెదడుకు అంట ప్రయోజనం ఇస్తాయి. ఎరోబిక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండు ఆరోగ్యంగా వున్నా వయస్సు మళ్ళినా, వారి జ్ఞాపక శక్తికి మరింత పదును పెడతాయని అద్యాయినకారులు తేల్చారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మతిమరుపు ఎరోబిక్స్ రెగ్యులర్ గా చేసే వాళ్ళని బాధించావని ఒక రిపోర్టు చెప్పుతుంది. ఏరోబిక్స్ శారీరక ఫిట్నెస్ తో పాటు శారీరక సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. శారీరక ద్రుడత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశోధనా సారాంసం జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తాయుఅని తెలుస్తుంది.