Categories
ఉంగరాల జుట్టు అందమే అందం. అంట చక్కని జుట్టును ఎంత సహజమైన పద్దతుల్లో కాపాడుకోంటే అంట ప్రయోజనం. అతిగా బ్లో- డ్రయింగ్ ఇవ్వద్దు. కరీం ఆధారిత వుత్పత్తులనే వాడాలి. ఇవి హ్యుమిడిటీ తో పోరాడి ఉంగరాల జుట్టు రోజంతా అందంగా కనబడేలా చేస్తాయి. వీల్ ఇన్ కండీషనర్ లేదా హైషైన్ వుత్పతుల్లో యాక్ససరీలు వాడాలి. హెయిర్ బ్యాండ్ లేదా హెయిర్ క్లిప్స్ వాడితే జుట్టు కష్ట అనిగినట్లు కనిపించి ఇంకా అందంగా వుంటుంది. కొద్ది కండీషనర్ తీసుకుని తేలిగ్గా సిరోజాలకు మసాజ్ చేసి రెండు నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది సిరోజాలకు మృదుత్వాన్ని ప్రోటక్షన్ ను ఇస్తుంది.