Categories
WhatsApp

ఒక్కసారే వండేయచ్చు.

వంట రుచిగా వుండాలి. ఆరోగ్యం ఇవ్వాలి. చిటికెలో  అయిపోవాలి. ఇన్ని కోరికలు ఎలా తీరాలి అంటారా? వచ్చేసింది మరి. ఎక్స్ ట్రా లార్జ్ ఫ్యామిలీ సైజ్ నాన్ స్టిక్ గ్రిల్. పేరులోనే ఎక్స్ ట్రా లార్జ్ వుంది కదా. అందుకే ఒకే సారి దీనిపైన దోసెలు, రొట్టెలు , ఆమ్లెట్లు వేసుకోవాచు. చికెన్, మతాన్, ఫిష్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్ బ్రెడ్ టోస్ట్ లు ఎన్నో చేసుకోవచ్చు. మెషీన్  కు రెండు డెస్క్ లు ఉన్నాయి. ఇందులో కేకులు, పిజ్జాలు చేసుకోవచ్చు. శుబ్రంచేసుకోవడం కుడా చాలా తేలిక.  రెడ్, సిల్వర్ రెండే రంగుల్లో దొరికే ఈ మెషీన్ ఖరీదు 3725 రూపాయిలు

Leave a comment