Categories
Soyagam

వృద్దాప్యాన్ని అడ్డుకునే ద్రాక్ష.

మొటిమలు, జిడ్డు పోగొట్టి, చర్మ రంద్రాలకు చర్మానికి ఎలాంటి హాని చేయకుండా డైట్ చేయగల శక్తి ద్రాక్షలో వుంది. వాధాక్య లక్షణాలను కనబడనీయకుండా  కాపాడే పండ్ల జాబితాలో ద్రాక్షకే ప్రధమ స్ధానం. యాంటీ ఏజింగ్ పోషకాల విషయంలో కుడా ద్రాక్షకే ఎక్కువ మార్కులు చేయచ్చు. చర్మంలో కోలాజెన్ ను పెంచి ఎలాస్టిసిటీ సహకరిస్తుంది. ద్రాక్షలో విటమిన్-ఎ ఎక్కువ. సౌందర్య పరిరక్షణ లోను ద్రాక్ష మంచి ఫలితం ఇవ్వగలదు. ఇది చుండ్రుకు మంచి మందు. డిస్టిల్డ్ వాటర్ లో ఐదారు చుక్కలు ద్రాక్ష ఎసెన్షియల్ ఆయిల్ వేసి దూది తో మాడుకు అప్లయ్ చేస్తే చుండ్రు పోతుంది. అలాగే దీన్ని మొటిమలకు అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

Leave a comment