మిధాలీ రాజ్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, సింధు వంటి స్టార్ క్రీడా కారుల తర్వాత వారి స్దాయిని అనుడుకునేట్లు గా యువతీ యువకులు క్రీడల్లోని వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన అమ్మాయి గోనెళ్ళ నిహారికా. హ్యాండ్ బాల తో మొదలు పెట్టి వాలీ బాల లో సత్తా చూపిస్తున్న నేహరిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి బాక్సర్. వాలీబాల్ లో నాలుగు నేషనల్స్ ఆడిన నిహారిక 2013 లో పూర్తి స్ధాయి బాక్సర్ గా మారింది. 2013 లో పూర్తి స్దాయి బాక్సర్ గా మారింది. 2015 లో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియాన్ షిప్ లో రాజితం, 2016 సెర్బియాలో నేషన్స్ కప్ బాక్సింగ్ లో రాజితం, ఈ సంవత్సరం ఇస్తాంబుల్ లో అహ్మిత్ కార్మెట్ ఛాంపియాన్ షిప్ లో రాజితం అందుకుంది. ప్రస్తుతం ఆసియా ఛాంపియన్ షిప్, కామన్ వెల్త్ క్రీడలకు శిక్షణ తీసుకొంటుంది.
Categories