వ్యాయామాలు చేసినప్పుడు లిక్రా తో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వేసుకుంటే అలసట అంతగా అనిపించదు అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే పెద్ద ఫార్మన్స్ కుడా పెరుగుతుందని, జంపింగ్ సమయంలో షార్ట్స్ ధరిస్తే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతాయి. షార్ట్స్ కండరాల కదలికలను పరిమితం చేస్తాయి. అందుకే వ్యాయామాలు చేసే సమయంలో దరిచే వస్త్ర ధారణ కు కుడా అధిక ప్రధాన్యత ఇవ్వాలనీ, శరీరానికి అంటి పెట్టుకొని సాగే గుణం లో కంఫర్ట్ గా వుండే దుస్తులతో కలిగే ప్రభావాలు అన్నో వున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాంప్రిహెంషన్ షాట్స్ వల్ల నడిచే సమయంలో, రన్నింగ్ క్రీడల సందర్భంలో కండరాలు బాగా కదిలి, ఎనర్జీని ఉపయోగించుకున్నప్పుడు ఇవి జిగ్లింగ్ ను అడ్డుకోగలుగుతాయి. వ్యాయామంలో షార్ట్స్ ధరించడం ఓ టెక్నిక్. ఇది శరీరం ఏం చేస్తుందన్నా విషయాన్ని మనస్సు గ్రహించే శక్తిని పెంచుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories