స్టీమ్ బాత్ చాలా మేలు చేస్తుందని ఈ మద్యని తరచూ ఉంటున్న విషయమే. వారంలో నాలుగు నుంచి ఏడు సార్లు అవిరిస్నానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఆవిరి స్నానం మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వంటి నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గడమే కాకుండా అందానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇచ్చి మంచి నిద్రకు ఉపయోగ పడుతుంది. అధిక బరువు తగ్గుతుంది. శ్వాస క్రియ స్దాయి మెరుగు పడుతుంది. వారానికి మూడు సార్లు ఆవిరి స్నానం చేస్తే రక్తపోతూ అదుపులో ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

Leave a comment