కాస్త వినికిడి తగ్గితే హియరింగ్ ఎయిడ్ వాడటం చాలా అవసరం అంటున్నాయి అద్యాయనాలు. వినికిది లోపంతో జ్ఞాపకశక్తి,ఎటన్షన్ వంటివి తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళు మాట్లడే విషయాలు అర్ధం చేసుకోనేందుకు వినికిడి శక్తి లోపిస్తే ఎక్కువగా మెదడు పై భారం వేస్తారు.దీని వల్ల జ్ఞాపక శక్తికి సంభందించిన సామార్ధ్యాలు తగ్గిపోతాయని విస్తృత అద్యాయనాల్లో వెల్లడైంది. అదే హియరింగ్ ఎయిడ్ వాడితే ఎదుటి వాళ్లతో ఇరుగు పొరుగు వాళ్లతో కాంటాక్ట్ లో ఉండటం వల్ల మానవ సంబంధాలు క్షీణించవు మెదడు ఎప్పటిలాగే అలసిపోకుండా సహకరిస్తూ ఉంటుంది.

Leave a comment