ఏ రకంగా చూసిన నేను నుస్రత్ ఖాన్ ధరించిన దుస్తులు అమర్యదగా లేవు.మగవాళ్ళు టీషర్టులు ధరించి పార్లమెంట్ కు వస్తే లేని అభ్యంతరం మా విషయంలో పార్లమెంట్ మర్యాద మంటగలిపామని ఎందుకు దూషించారు. సహజంగా ఉన్నం మేము అన్నది మిమి చక్రవర్తి. ఈ వివదాలు నాకు లెక్కలేదు. నా నియోజక వర్గ ప్రజల జీవితాల్లో మార్సు తీసుకురావటం బాధ్యతగా నేను పని చేస్తాను అన్నది సుస్రిత్ జహాన్.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీ మణులు మిమిచక్రవర్తి ,సుస్రత్ జహాన్ ల ఆధునిక దుస్తులు ధరించి పార్లమెంట్ ముందర నిలబడి ఫోటోలు తీసుకోవటాన్ని సోషల్ మీడియాలో అనేక మంది తప్పుపట్టారు. మేం ఎంతో సమర్థవంతంగా పని చేస్తామో చూడండి కానీ మా వస్త్రాధారణ పై గట్టిగా చెప్పేశారు.

Leave a comment