నీహారిక,

పిల్లలుతోనే సమయం అంత గడుపుతం అనే తల్లిదండ్రులను చూస్తుఉంటాం.నిజమే ఆదివారం కూడా పిల్లల తో వుంటారు. పిల్లల పక్కన కూర్చుని వాళ్లు మనన కంప్యూటర్ లో పని చేసుకుంటుంనో లేదా ఫోన్ చెక్ చేసుకొంటు కూర్చుంటే పిలల్లు టీవీ లో కామిక్ సీరియల్ ను చూస్తు వుండటం పిల్లలు తో గడిపినట్లు కాదు.పిల్లలు లో నాణ్యామేన సమయం గడపడం ముఖ్యం.పిల్లలు పుట్టిన నుంచి కాలేజీ కి వెళ్ళే వరకు 94° వారంతాలు వస్తాయిని ఒక ఎక్సపర్ట్ లెక్కలు కట్టారు. ఈ సంఖ్యా చూసి కాని వాళ్లు పిల్లలు తో మాటడిన వాళ్ళు లో సనికిితంగా వునం అనే ప్రశ్న .వాళ్లి కి ఏం కావాల తెలుసా? వాళ్లు మీతో ప్రతీ చిన్నా విషయం పంచుకొనే సమయం ఇచ్చారా లేదా?మా అమ్మానాన్న లకు మేమంతో ముఖ్యం మాతో నే వుంటారు పాటించుకుంటారు.అనే భావన పిల్లలో ఉందా?వారి కాల్లో వారున్నారా? ఇవన్నీ పెద్దవాళ్ళు అలోచిచుకుంటే పిల్లలు మంచి వాలుగా పెరుగుతారు.

Leave a comment