Categories

మహిళా వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీ ల్లో బంగారు పతాకాన్ని సాధించిన మణిపురి మణిపూస మీరాభాయ్ చాను ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . మీరా భాయ్ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. రియో ఒలింపిక్స్ లో పతాకాన్ని తృటిలో పోగొట్టుకున్న కామన్ వెల్త్ పోటీ ల్లో భారత్ కు అర్హత సాధించి పెట్టారు. ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతాకాన్ని. సాధించిన తోలి క్రీడా కారిణి మీరా భాయ్ చాను.