Categories
మనం నడుస్తున్నప్పుడు పాదాలకు వత్తిడి వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుందట. 500 మందిని ఎంపిక చేసి వాళ్ళు నడిచే సమయంలో మెదడుకి రక్తాన్నీ చేరవేసే కెరోటిడ్ రక్తనాళాలను ఆల్ట్రా సౌండ్ పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. పరుగెత్తటం కంటే కూడా నడిస్తేనే పాదాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. మెదడుకు చక్కగా రక్తసరఫరా జరుగుతోంది. సైకిల్ తోక్కుతున్న తక్కువ సరఫరానే జరుగుతోన్నట్లు రికార్డు అయ్యింది. కనుక అన్ని వ్యయమాల కంటే మెదడు పనితీరు మెరుగ్గా పనిచేసి మెదడుకి మేలు చేసేది నడకే అంటున్నారు.