Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/04/20160622_temporary-blindness-9968_custom-73021ff08f7512e4a3d342d0967b8df6cdc5b37c-s900-c85.jpg)
అందరూ పడుకొన్నాక పెద్ద వాళ్ళు ఇతరులను నిద్రాభంగం కలుగకుండా లైట్లు ఆఫ్ చేసి స్మార్ట్ ఫోన్ లో ఏ వాట్సప్ మెసెజ్ లో చూసుకొంటూ ఉంటారు. అంత తక్కువ కాంతిలో స్మార్ట్ ఫోన్ వెలుగు చూస్తూ ఉంటే జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తక్కువ స్థాయి కాంతిలో ఏ పని చేసిన దాని ప్రభావం మెదడు మీద ఉంటుంది. మెదడులోని హిప్ఫోకాంపస్ అనే భాగం పైన ఈ ప్రభావం పడటం వల్ల దాని సమర్ధత 30 శాతం తగ్గుతుందటా.మెదడులో ఉత్పత్తి కావాలిసిన నాడులనూ హిప్ఫోకాంపస్ బంధాన్ని ఆరోగ్యకారంగా ఉంచే కీలక పదార్థ ఉత్పత్తి కాంతి ప్రభావాన జరుగుతుంది. అందుకే ఎప్పుడు వెలుతురులోనే పని చేయాలి.