ట్విట్టర్ లో అత్యధిక అభిమానులు ఉన్న తారగా శృతిహాసన్ చరిత్ర సృష్టించింది. ఆమె ఫాలోవర్స్ ఏడు బిలియన్ల మంది.  తనకు ఇంతపెద్ద కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసింది శృతిహాసన్. మూడు భాషాల్లో సినిమాలు నిరంతరం పని ఒత్తిడి ,తీరికా లేకుండా ఉన్నాను. ఈ హాడవుడిలో నన్ను నేను తెలుసుకోవటం కూడా మరిచి పోయాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకొన్నాను. సామాజిక మాధ్యామాల్లో ఉండటం నాకెంతో ఇష్టం .నా అభిమానులకు నేను దగ్గరగా ఉంటాను .ఇంత మంది మధ్య నేను ఉన్నాననుకొంటే ఎంతో సంతోషంగా ఉంది అంటుంది శృతి హాసన్.

Leave a comment