Categories
జర్మనీకి చెందిన ఛారీటీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు లూనా అనే ఒక యాప్ ని సృస్టించారు. చైనా సంప్రదాయ వైద్యంలోని ఆణ్య ప్రెషర్ ద్వారా మహిళల్లో వల్డ్ నెలసరి నొప్పిని తగ్గించవచ్చు అంటున్నారు . సూదులతో కాకుండా ,వేళ్ళతో చేత్తో నొక్కుతూ శరీరంలో కొన్ని భాగాలపైన ప్రెషర్ కల్పిస్తే నెలసరి నొప్పి తగ్గుతుందని ఈ యాప్ లో ఆ విధానాన్ని వివరంగా చూపించారట. ఒక్కసారి ఫోన్ లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని చూస్తే ఎవరికి వాళ్ళు ఈ ప్రెషర్ పాయింట్స్ గుర్తించుకొని ఆ విధంగా ప్రెషర్ అప్లై చేయటం ద్వారా నొప్పి తగ్గింరుకోవచ్చని చెప్పుతున్నారు.