Categories
చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉన్నా ,పదేళ్ళుగా నటిగా కొనసాగుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన నాకు అభిప్రాయం ,అవగాహన ఉన్నాయి. సృజనాత్మకంగా ఆలోచిస్తా అందులో నిర్మాణ రంగంలోకి తప్పని సరిగా రావాలని ఉంది అంటుంది శృతిహాసన్. స్వతంత్ర భావాలతో పెరిగిన దాన్నీ నేను . డబ్బుకెరీర్ పరంగా అన్నీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను. మనీ మేనేజ్ మెంట్ బాగానే వచ్చు అందుకే నిర్మాణ వ్యవహారాలు చూసుకోగలిగే సమర్థత నాకుందినే అనుకుంటున్నా అంటుంది శృతి. ఇక సంగీతం అంటే నాకు ప్రాణం . విదేశాల్లో స్టేజ్ షోలు చేయబోతున్నాను భవిష్యత్ లో సినిమాలు చేసినా సంగీతం పరంగా మాత్రమే కొన్ని ప్రయత్నాలు చేస్తాను అంటుంది శృతి. కమల్ హాసన్ వారసురాలికి భిన్నమైన రంగాలు నచ్చటంలో ఆశ్చర్యం ఏముందీ!