చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉన్నా ,పదేళ్ళుగా నటిగా కొనసాగుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన నాకు అభిప్రాయం ,అవగాహన ఉన్నాయి. సృజనాత్మకంగా ఆలోచిస్తా అందులో నిర్మాణ రంగంలోకి తప్పని సరిగా రావాలని ఉంది అంటుంది శృతిహాసన్. స్వతంత్ర భావాలతో పెరిగిన దాన్నీ నేను . డబ్బుకెరీర్ పరంగా అన్నీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను. మనీ మేనేజ్ మెంట్ బాగానే వచ్చు అందుకే నిర్మాణ వ్యవహారాలు చూసుకోగలిగే సమర్థత నాకుందినే అనుకుంటున్నా అంటుంది శృతి. ఇక సంగీతం అంటే నాకు ప్రాణం .  విదేశాల్లో స్టేజ్ షోలు చేయబోతున్నాను  భవిష్యత్ లో సినిమాలు చేసినా సంగీతం పరంగా మాత్రమే కొన్ని ప్రయత్నాలు చేస్తాను అంటుంది శృతి. కమల్ హాసన్ వారసురాలికి భిన్నమైన రంగాలు నచ్చటంలో ఆశ్చర్యం ఏముందీ!

Leave a comment