శీతాకాలం ఆరంభం నుంచి సీతాఫలాలు విరివిర్గా వస్తున్నాయి. సీజనల్ గా దొరికే ఈ పండును రోజుకొకటి తింటే కొద్ది రోజుల్లో చర్మంలో మార్పు కనబడుతుంది. ఈ పండులో కోలాజిన్ స్ధాయిని  మెరుగు పరిచే తత్వం వుంటుంది గనుక చర్మం పై ముడతలు, గీతాలు పోతాయి. సీతాఫలాలలో వుండే యాంటీ అక్సిదేన్త్స్ శరీరంలోని ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీని వల్ల చర్మం టోనింగ్ మెరుగు పడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయల్ని నెమ్మరింప జేసి యవ్వన రూపాన్ని ఇవ్వగలుగుతుంది. ఇందులో పీచు కుడా ఎక్కువే. అంచేత లివీన్, కలాన్ ల పని తీరు బావుంటుంది.

Leave a comment