కొన్ని వృత్తుల్లో ఇప్పటికీ మొహానికి మాస్ ధరించే ఆఫీసుకు వెళ్లాలి. కాస్తయినా మేకప్ లేకపోతే బాగోలేదు అనుకునేవాళ్లు మేకప్ తో మాస్క్ ను మ్యాచ్ చేసే చిట్కాలు తెలుసుకోవాలి. చర్మానికి అప్లయ్ చేసే లేయర్స్ తగ్గించాలి. స్పాట్ ఆన్ సీలింగ్ పద్ధతి పాటించాలి. పౌండేషన్ వేయాలంటే పలచని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరచుకోవాలి. మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజ్ తో చర్మానికి దగ్గర గా అద్దుకోవాలి. కళ్ళ పైనే అందరి దృష్టి ఉంటుంది కనుక కనురెప్పల పైన ఐ షాడో అద్దుకుంటే బాగుంటుంది.

Leave a comment