Categories
ఎన్నో అందమైన దృశ్యాలు పెయింటింగ్స్ రూపంలో చూస్తూ ఉంటాం చివరకు క్యాలెండర్ లో కుట్టు మిషన్ లు, రేడియోలు ఇతర ఎన్నో పెయింటింగ్స్ ఇప్పుడు బ్లౌజ్ ల పైన బ్యాక్ స్పేస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ కి వేదిక అయ్యాయి బ్లౌజ్ లు. హై నెక్ బ్లౌజ్ లు ఇష్టమైతే ఇలా ప్రత్యేకమైన డిజైన్ల ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రొటీన్ ఆకులు, పువ్వులు కాకుండా మోడరన్ ఆర్ట్ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ లు గా మారిపోయాయి. ఎంబ్రాయిడరీ లేదా పెయింటింగ్స్ తో బ్లౌజ్ లుక్కే మారిపోతుంది.