తొలిసారిగా భారతీయ సినిమాలో డబల్ జండర్ రోల్ (హీరోయిన్ హీరో గా) పోషించిన అన్నా హరి సలుంని  చూడాలి అనుకుంటే ఐ.ఎం.పి అనే టైం మెషిన్ లోకి వెళ్ళాలి. ముంబాయి కి చెందిన అనూష యాదవ్ మొదలుపెట్టిన ఇండియన్ మెమొరీ ప్రాజెక్ట్ (ఐ.ఎం.పి). కి ఆన్ లైన్ లో విపరీతమైన ఆదరణ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ అయిన అనూష యాదవ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్ బ్రాండ్ కల్చర్ డిజైనింగ్ కన్సల్టెంట్ ఐ.ఎం.పి ఆన్ లైన్ ఆర్కైవ్ లో చరిత్ర దారులు మొత్తం చూడచ్చు.

Leave a comment