సహాజమైన ‘డి’ విటమిన్ కలిగిన ఏకైక కూరగాయాలు ‘డి’ విటమిన్ . ఎముకల ఆరోగ్యానికి కండరాల దృఢత్వాన్ని  ప్రభావితం చేసే ‘డి’ విటమిన్ ,దైనందిన అవసరాలకు సిఫార్స్ చేసిన డోస్ లో పుట్టగొడుగుల్లోనే లభిస్తుంది. అయితే ప్రాసెసింగ్ లో పుట్టగొడులు ఆల్ట్రావయోలిన్ కిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతాయి కాబట్టి ఓ గ్లాస్ పాలలో కంటే ఎక్కువగా విటమిన్ ‘డి’ పుట్టగొడుల్లోనే ఉంటుంది. వీటితో పాటు ఫంగి,ఈస్ట్ ,ఎర్గోస్టెరాల్ అనే విటమిన్ ‘డి’ దోరుకుతుంది. ఎండు  వాటికంటే ఉడికించిన పుట్టగొడుగుల్లోనే  విటమిన్ ‘డి’ ఎక్కువ స్థాయిలో ఉంటుంది.

Leave a comment