అంతర్జాతీయ  ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ పాల్ మావి రూపొందించిన బోక్వా వ్యాయామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీన్ని ఆంగ్ల అక్షరాలతో చేస్తారు. సంగీతం వినిపిస్తూ ఉండగా ,లయబద్ధంగా కదులుతూ ఇంగ్లీష్ అక్షరాలు అంకెలూ పాదాలతో నేలపై గీస్తూ కార్డియో వ్యాయాములు చేస్తారు. ఒకటి రెండూ అంటూ స్టెప్స్ ఉండాలి. సంగీతానికి తగ్గట్టు అఓరం ఆకారం వచ్చేలా అడుగులు వేస్తారు. ఈ రిథమ్ ని ఆస్వాధిస్తే కాళ్ళు కదిలించే బోక్యా వ్యాయామం ఇష్టపడేవాళ్ళు గ్రూప్ గా చేస్తారు కాబట్టి సరదాగానూ ఉంటుంది. ఇవ్వాళ్టి ట్రెండ్ బోక్వా నే !.

Leave a comment