పచ్చలు, నీలాలు ,వజ్రాలు అన్నీ నేలలో దొరికేవే .అలాంటి కోవలోకి వస్తాయి ఎగెట్ రాళ్లు .అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడే రాళ్ళు ఇవి. ఇవి సహాజ సిద్దమైనవి .ఎగెట్ అగ్ని పర్వత శిలలకు సంబంధించిన ఒక రాయి .ఈ రాయి తయారయ్యే క్రమంలో శిలమధ్య క్వావిటీ ఏర్పడుతుంది అందులోకి ఐరన్ ఆక్సాయిడ్ ,కాఫర్ ,సిలికాకేట్ లాంటి అవక్షేపాలు నీటి ప్రవాహాల వల్ల రాయిలో రకరకాల రంగులు ,పొరలు ,ఆకృతులు ఏర్పడుతాయి. వాటిని వేలికి తీసి సానపెడితే అవి చేయితిరిగిన చిత్రకారుడు గీసిన ప్రకృతి దృశ్యల్లా కనిపిస్తాయి. ఈ ఎగెట్ లో బ్రెటిల్ ,ఇండియా ,అమెరికాల్లో దొరుకుతాయి. ఈ రాళ్ళ లాకేట్లు ,బ్రెక్ లెట్లు ,దుద్దులు ఫ్రేముల్లో బిగిస్తారు.

Leave a comment