Categories
WhatsApp

సహాజ సప్లిమెంట్స్ తీసుకోండి

నిరంతరం జుట్టుకు డైయింగ్ ,స్ట్రీకింగ్ ,పెర్మింగ్ వంటి హెయిర్ ట్రీట్ మెంట్స్ తో అనేక దుష్ప్రబావాలు వస్తాయి. మాడులోని సహాజ నూనె సెబమ్ శిరోజాల ఆరోగ్యానికి అత్యవసరం .ఈ నూనె ఇంకిపోయి మాడు డ్రై అవకుండా సహాజ సప్లిమెంట్స్ ఐరన్ వాడితే శిరోజాల ఎదుగుదల ,ఆరోగ్యవంతమైన శిరోజాలు సాధ్యపడుతాయి. శిరోజాలు ,ప్రోటీన్లు మినరల్స్ తో తయారవుతాయి కాబట్టి ఆహారంలో తగినన్నీ ప్రోటీన్లు ఉండాలి.నీరు,కొబ్బరి నీళ్ళు ,పండ్లరసాలు ,గ్రీన్ టీ ,సోయాబీన్ ,అవిసె గింజలు శిరోజాలకు మంచి పోషకాహారం ,వారానికి ఒక సారి తలకు కొబ్బరి నూనె అప్లై చేసి తలస్నానం చేయాలి.

Leave a comment