Categories
సినిమా రంగంలో అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి లైంగిక వేదింపులు తప్పవంటుంది నికిషా పటేల్. ఈ రంగంలో నిలదొక్కుకున్న వారికి సమస్యలు రావు. కొందరికి సినీ ఫీల్డ్ కు వచ్చే ఔత్సాహికులు అంటే చులకన. అన్ ప్రోఫెషనల్ వ్యక్తుల వల్లే ఈ సమస్య. అవకాశాలు కావలంటే ఈ విషయంలో కాంప్రమైజ్ కావలని చెప్పే వ్యక్తుల్లో చాలా మంది ఉంటారు. నిజానికి ఈ లైంగిక వేధింపుల వార్తలు చదివి మా ఫాదర్ వెనక్కి వచ్చేయమన్నారు. గౌరవ మర్యదలు లేని చోట పని చేయవలిసిన అవరం లేదని గట్టిగా చెప్పారు కూడా అలాంటి పరిస్థితే వస్తే వెంటనే వెనక్కి వచ్చేస్తా అని చెప్పా అంటుంది నికిషా పటేల్. ఇప్పుడు కొలివుడ్ లో సినిమాలు చేస్తున్నా మంచి పేరు తెచ్చే సినిమా ఒక్కటి చాలు నేను తప్పనిసరిగా బిజి అయిపోతా అంటుంది నికిషాపటేల్.