ప్రతి రోజు కొద్దీ నిమిషాల పాటు ప్లాంక్స్ ప్రాక్టీస్ చేస్తే శరీరం ఫిట్ గా ఉంటుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి పుషప్స్ లాంటివే . ఈ ప్లాంక్స్ ని చెసేటప్పుడు శరీరాన్ని,మోకాళ్ళను పాదాలపైన బ్యాలెన్స్ చేయాలి. వీటిలో శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. ఈ వ్యాయామంతో బరువులు చాలా సులువుగా మోయగలుగుతాయి.బోటాక్స్ గట్టి పడతాయి.వెన్నెముక ,తొడకండరాలు బలపడుతాయి. ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఇవి రెగ్యూలర్ గా చేస్తే నడుం బలంగా ఉంటుంది. నిటారుగా నిలబడటం అలవాటు అవుతోంది.

Leave a comment