Categories
మంచి మూడు ఇచ్చే చాకోలెట్స్ అందులోనూ డార్క్ చాక్లెట్ తినటం మంచిదే .తేలికపాటి,తీపి రకం చాక్లెట్ కంటే డార్క్ బిట్టర్ చాక్లెట్ కాస్త ఖరీదు ఎక్కువే. వీటిని ప్రాసెసింగ్ చేసే పద్దతిలో ఎక్కువ ప్లేవనాయిడ్స్ అలాగే ఉంటాయి. అయితే నిస్సందేహాంగా డార్క్ చాకెట్లు లో ఎక్కువ ప్యాట్ క్యాలరీలు ఉంటాయి. అయితే డార్క్ చాక్లెట్ నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందాలంటే వాటి నుంచి లభించే క్యాలరీలకు సమంగా డైట్ తో ఇతర పదార్థాలు తగ్గించుకోవాలి. చాక్లెట్ లో చక్కెర కెఫైన్లు ఎడిక్టివ్ స్వాభావాన్ని కలిగి ఉంటాయి.వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ అత్యధికం.