Categories
వంట పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి .ఎన్ని రకాల లోహాలతో వచ్చినా పాత కాలపు మట్టి పాత్రలదే నాణ్యత. ఈ మట్టి పాత్రలతో చాలా తక్కువ నూనెతో ,అసలు నూనె లేకుండానూ ఏ పదార్ధలు అయినా తయారు చేసుకోవచ్చు. పదార్ధాలు రుచి పెరుగుతుంది. పోషకాలు నిలిచి ఉంటాయి.క్లే లో ఆల్కలైన్ గుణాలు ఎసిడిక్ పదార్ధాల పి హెబ్ బాలన్స్ ను న్యూట్రిలైజ్ చేస్తాయి. క్లే పాట్స్ మొదటి సారి వాడుతున్నాప్పుడు కనీసం పావుగంట సేపు నీటిలో ఉంచి కడిగి తేలిక పాటి సెగ పై వేడి చేసి వాడుకోవాలి. ట్రైలల్ ,ఒంజారా మార్కెట్స్ లో మంచి మట్టి పాత్రలు అన్ని రకాల వంటకాలకు ఉపయోగపడేవి దోరుకుతాయి.